స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం రోజువారీ జీవితంలో సురక్షిత Tôi đã làm như vậy.
GK Apps Official

Tải స్కంద షష్ఠి కవచం APK

Đánh giá 4
Thể loại Nhạc và Âm thanh
Google Play ID com.gk.skandashashtikavachamtelugu
Lượt tải 5+

Tổng quan స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం దేవరాయ స్వామిగల్ స్వరపరిచా Không. ఇది రోజువారీ జీవితంలో విజయం సాధించడంలో మీకు Không có gì đáng ngạc nhiên. యుద్ధానికి వెళ్ళే యోధుడు తనను తాను రక్షించు కోవడానికి కవచాన్ని ధరించినట్లు, స్కంద షష్టి క వచం కూడా రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటాਰ ికి సహాయపడుతుంది.

Lời bài hát:
షష్ఠీ కవచము శరవణభవని
శరణాంబుజముల వేడగనే
శిష్ట జనులకు కష్టము తీర్చే
కవచమిదే అని తలచగనే

పార్వతి శివుల ముద్దుల తనయ
దేవసేనాని శ్రీ కార్తికేయ
శరణ కింకిణులు కలకలలాడగ
పాద భక్తులను కావగరాదా

షష్ఠి యందు ఆ శరవణ తటిలో
ఉద్భవించిన మహానుభావా
కరమున భీకర శూలాయుధమును
దాల్చిన దేవా కావగ రావా
శులాయుధకర సుబ్రహ్మణ్య
నెమలి వాహనా భక్తవరేణ్య
ఇలలో దైవం నీవని వేడితి
కావగ రారా శ్రీ సుబ్రహ్మణ్య

రహణ భవస రర రర రరర
రిహణ భవస రిరి రిరి రిరిరి
రినభవ శరహణ వీరా నమో నమో
రిభవ శరవణ నిర నిర నిరన
బీజాక్షర ధర శులాయుధకర
మంత్రస్వరూపా సుందర రూపా
దివిజ మనోహర దేవసుధాకర
పన్నేండ్రాయుధ పాశాంకుశధర

ఆరుశిరసుల మకుటము లలర
ఫాలభాగమున విభూతి మెరయ
కరుణతో మెరిసే చక్కని చూపుల
కావగ రారా సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యుని స్మరించువారికి
కుమారస్వామిని కొలిచేవారికి
షష్ఠి కవచము జపించువారికి
శరవణభవుడే నిరతం రక్ష

అరుణాచల నిధి కార్తికేయుడే
జలమునందున సతతం రక్ష
తేజోవలయుడు షణ్ముఖనాధుడు
అగ్ని యందున నిరతం రక్ష
దేవసేనానై నింగిలో వెలిగే
కార్తికేయుడే నింగిలో రక్ష
మనోవేగమున చరించు స్వామి
వాయువులోనా మాకిల రక్ష

పంచభూతముల ఎనిమిది దిక్కుల
ఆ నవగ్రహముల పగలూ రేయలు
శాఖిని ఢాఖిని భూతప్రేతముల
ప్రభావమనచే శూలము రక్ష
షణ్ముఖనాధుని శూలమువంటి
మహిమాన్వితమౌ ఈ కవచమును
శ్రద్ధ భక్తితో స్మరించువారికి
శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామరక్ష

స్కంధానమః షణ్ముఖ నమః
కార్తికేయ హర స్వామీ నమః
కుమారగురవే దేవా నమః
శరవణభవ ఓం మురుగా నమః
వల్లీదేవసేనానీ శరణం లోకనాధజయ
శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
వల్లీదేవసేనానీ శరణం
లోకనాధ జయ శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం

Xem thêm
Tải APK bản Android
Hiện tại tạm không hỗ trợ tải APK của స్కంద షష్ఠి కవచం. Vui lòng tải trên Google Play.
Google Play
Tải trên CH Play
1. Click "Tải trên CH Play"
2. Tải స్కంద షష్ఠి కవచం trên CH Play
3. Khởi động và trải nghiệm స్కంద షష్ఠి కవచం

Câu hỏi thường gặp về APK స్కంద షష్ఠి కవచం

Liệu స్కంద షష్ఠి కవచం có an toàn đối với thiết bị của tôi?

Xem thêm
Vâng, స్కంద షష్ఠి కవచం tuân thủ các yêu cầu của Google Play để đảm bảo an toàn sử dụng trên thiết bị Android của bạn.

File XAPK là gì? Nếu file స్కంద షష్ఠి కవచం tôi đã tải về là định dạng XAPK thì sao?

Xem thêm
XAPK là 1 định dạng tệp, bao gồm file APK độc lập và file dữ liệu khác (ví dụ như file tài nguyên cần thiết của game lớn). Tác dụng của file XAPK là cho phép lưu trữ riêng file dữ liệu ứng dụng trước khi cài đặt ứng dụng, nhằm quản lý và truyền ứng dụng lớn một cách hiệu quả. XAPK sẽ giúp ích cho việc giảm size file cài đặt của ứng dụng. Người dùng vui lòng cài đặt trước trình cài đặt ứng dụng XAPK trên điện thoại, sau đó cài đặt file XAPK qua ứng dụng này. Còn nhiều hướng dẫn, vui lòng truy cập link dưới nếu cần: https://apkcombo.com/vi/how-to-install. Mà nếu trên PC, chỉ cần kéo giữ và đưa vào tab giả lập LDPlayer là được cài đặt dễ dàng;

Tôi có thể chơi స్కంద షష్ఠి కవచం trên PC?

Xem thêm
Vâng, bạn vui lòng cài đặt giả lập Android LDPlayer trên máy tính, sau đó kéo file APK đã tải về sẵn vào LDPlayer là sẽ được chạy స్కంద షష్ఠి కవచం trên PC. Bạn cũng có thể khởi động giả lập LDPlayer và tìm kiếm, cài đặt và sử dụng ứng dụng hoặc game bạn cần.